Saturn Retrograde 2023:What Will Happen to These Zodiac Signs.Major changes are going to happen in the lives of Aries, Cancer, Libra and Aquarius horoscopes.
కుంభరాశిలో శని తిరోగమనం జూన్ 17వ తేదీ 2023న జరుగుతుంది. రాత్రి 10:48 నిమిషాలకు శని తిరోగమనాన్ని ప్రారంభించి ఐదు నెలల పాటు తిరోగమనం లోనే ఉంటుంది. నవంబర్ 4వ తేదీ ఉదయం 8:26 నిమిషాల వరకు శని తిరోగమనంలోనే ప్రయాణం చేస్తుంది. కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల మేషరాశి, కర్కాటక రాశి, తులా రాశి, కుంభ రాశి జాతకులు జీవితాలలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. వీరు తీవ్రమైన ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
తులా రాశివారు ఉద్యోగ, వ్యాపారాలలో జాగ్రత్త
#Astrology #Jyothishyam #ShaniGraha #Saturn #Aquarius #horoscope #ZodiacSign

~ED.42~PR.41~